అండర్ బ్రిడ్జి వద్ద నిలిచిన రాకపోకలు..

పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరి చెరువును తలపించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితి వల్ల పెద్దపల్లి, ఓదెల మండలాల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రయాణానికి వీలు లేకుండా పోయింది.

సంబంధిత పోస్ట్