19న వేములవాడకు శృంగేరి పీఠాధిపతి రాక

ఈ నెల 19వ తేదీన ఆదివారం శృంగేరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విధుశేఖర భారతి స్వామి వారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి రానున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఆయన రాక సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై వేములవాడలోని రాజన్న ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్, ఎస్పీ, దేవదాయ శాఖ ధార్మిక సలహాదారు, ఆర్కిటెక్టివ్, ఆలయ ఈవో ఆదివారం సమీక్షించారు. పీఠాధిపతి రానున్న సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్