కార్తీక పౌర్ణమి: ఉసిరి దీపం ప్రాముఖ్యత

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఉసిరి చెట్టులో శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలు నివసిస్తారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు, ద్రౌపది శ్రీకృష్ణుడి ఉపదేశంతో ఉసిరి చెట్టు పైభాగాన్ని కత్తిరించి, అందులో ఆవు నెయ్యి, తెల్లటి వత్తులతో దీపారాధన చేసిందని పురాణ కథనం. ఇలా చేయడం వల్ల నవగ్రహ దోషాలు పరిహారమై, దుష్టశక్తులు దూరమై రాజ్యానికి రావడానికి బీజం పడిందని పండితులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్