కరూర్ ఘటన.. ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం

కరూర్ తొక్కిసలాట ఘటనలో సుమారు 40 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.1 లక్ష పరిహారం అందించనున్నట్లు వివరించారు.  .

సంబంధిత పోస్ట్