ఆ ప్రాజెక్టు ఊరు, పేరు మార్చి కేసీఆర్ కాళేశ్వరం కట్టారు: CM రేవంత్ (వీడియో)

TG: కాళేశ్వరం ప్రాజెక్టు అసలు పేరు అంబేద్కర్ ప్రాజెక్ట్ అని సీఎం రేవంత్ వెల్లడించారు. దాని ఊరు అలాగే పేరు మార్చింది కేసీఆర్ అని సీఎం ఫైర్ అయ్యారు. తుమ్మిడి హట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు వెళ్లిందని అన్నారు. దాంతో ప్రాజెక్టు వ్యయం రూ.లక్ష కోట్లకు వెళ్లిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ.లక్ష కోట్లు అయితే కరెంటు బిల్లు రూ.7000 కోట్లు ఉందన్నారు. కాళేశ్వరం నిర్మించి 50 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్