కరూర్ తొక్కిసలాట ఘటనలో టీవీకే కీలక నేత అరెస్ట్ (వీడియో)

తమిళనాడు కరూర్ జిల్లాలో జరిగిన తొక్కిసలాట ఘటనలో టీవీకే కీలక నేత అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో టీవీకే పశ్చిమ జిల్లా కార్యదర్శి మదియళగన్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. టీవీకే ప్రధాన కార్యదర్శి ఆనంద్ ఫోన్ ఆచూకీ స్విచ్‌ ఆఫ్‌గా ఉండటంతో అతని ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, విజయ్ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే

సంబంధిత పోస్ట్