ఖైరతాబాద్ బడా గణేశ్ ఆగమన్ (వీడియో)

వినాయక చవితి ఉత్సవాలకు ఖైతరాబాద్ మహా గణపతి సిద్ధమయ్యాడు. సోమవారం స్వామికి కన్నుదిద్దడంతో విగ్రహ నిర్మాణంలో చివరి అంకం పూర్తయింది. పలు రాష్ట్రాలకు చెందిన వందల మంది దాదాపు 3నెలలు కష్టపడి మహా గణపతి విగ్రహాన్ని రూపొందించారు. ఈ సందర్బంగా బడా గణేశ్ ఆగమన్ నిర్వహించారు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణనాథుడికి ఘనంగా స్వాగతం పలికారు. 69 అడుగుల ఎత్తున ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

సంబంధిత పోస్ట్