రోడ్డు మధ్యలో లారీ ఆగి, ప్రయాణికులకు ఇక్కట్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో, హౌసింగ్ బోర్డ్ పరిధిలో నేషనల్ హైవేపై ఒక ట్రాన్స్పోర్ట్ లారీ అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దీనివల్ల రోడ్డు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీ ఆగిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్