ప్రజావాణి వాయిదా: కలెక్టర్ ఆదేశాలు

కొత్తగూడెం జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో అధికారులు నిమగ్నమై ఉండటంతో, 29-09-2025 (సోమవారం) న జరగవలసిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయబడినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ వినతిపత్రాలు, దరఖాస్తులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇన్‌వర్డ్ విభాగంలో సమర్పించవచ్చని, వాటిని సంబంధిత విభాగాలకు పంపబడతాయని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్