కొత్తగూడెంలో విషాదం.. కడుపునొప్పితో యువకుడి ఆత్మహత్య

కొత్తగూడెం 2 టౌన్ పరిధిలోని రామవరం లో బుధవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కడుపునొప్పిని భరించలేకపోయిన రాజు కుమారుడు, బేకరీలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న సూరజ్ (20), ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టూ టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్