మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది

ఎర్రుపాలెం మండలంలో గ్రామంలోని పెట్రోల్ బంకు సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న 108 వాహన ఫైలేట మణికుమార్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. అలాగే మృతుని దగ్గర 56, 400 రూపాయల డబ్బులు ఉన్నట్లు ఆ మొత్తాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో గల స్టాఫ్ అందజేసి మానవత్వం చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్