మధిర పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష

మధిర మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ, ఇరిగేషన్ ఆర్&బీ, మున్సిపల్ అధికారులతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు, లోతట్టు ప్రాంతాల వరద ముంపు నివారణకు శాశ్వత చర్యలపై సమీక్షించారు. మధిర పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్