కూసుమంచి: జీళ్లచెరువులో కనులపండువగా తెప్పోత్సవం

కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ ఛైర్మన్ నాగలక్ష్మి సత్యనారాయణ ఆధ్వర్యంలో తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాన్ని ప్రారంభించారు. ఊరచెరువులో జరిగిన ఈ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్