కూసుమంచి: నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ ధర్నా

మొంథా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఏఐకేఎంఎస్ మండల నాయకులు బజ్జూరి వెంకటరామి రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం కూసుమంచి మండల తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన రైతులకు నేరుగా రూ. 50వేలు పరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్