నేలకొండపల్లి: ప్రపంచానికి తెలిసేలా బౌద్ధక్షేత్రం అభివృద్ధి

రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావు శనివారం నేలకొండపల్లిలోని బౌద్ధక్షేత్రాన్ని పరిశీలించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ క్షేత్రాన్ని ప్రపంచానికి తెలిసేలా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. వివరాల బోర్డులు తుప్పుపట్టాయని, కొత్తవి ఏర్పాటు చేయాలని, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ. 5 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్