రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: ఉత్తమ్

రాష్ట్రవ్యాప్తంగా యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా జరుగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్‌లో 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వెయగా, 90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 8,525 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, 6,500కు పైగా ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్