బిల్లుపాడులో బతుకమ్మ వేడుకలు: జక్కంపూడి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ

తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో మంగళవారం బతుకమ్మ వేడుకలు జక్కంపూడి కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు బతుకమ్మ కోలాటం ఆడుతూ, పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కేంద్ర ప్రసాదాలను సేకరించారు.

సంబంధిత పోస్ట్