వరదలో కొట్టుకొచ్చిన మృతదేహం

ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద, డోర్నకల్ నుండి వరదలో కొట్టుకొచ్చిన మృతదేహాన్ని అధికారులు నిన్న మధ్యాహ్నం నుండి ఇప్పటి వరకు బయటకు తీయలేదు. ఈ సంఘటన అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్