లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసుల ఆందోళన

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని గంగలూరు నాచారం, రేపల్లెవాడ కాలనీ నాచారం గ్రామాల్లో ఆదివాసులు ర్యాలీ నిర్వహించారు. 'వాడెవడు వీడెవడు ఆదివాసికి ఎదురెవ్వడు' అనే నినాదాలతో ఆదివాసులను ఏకం చేశారు. ఏన్కూరు మండలం ఆదివాసి నాయకుడు వర్షా నాగరాజు, భద్రాచలంలో జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్