సహజీవనం చేస్తున్న మహిళను చంపేసి... మంచంపై దర్జాగా నిద్ర (వీడియో)

AP: అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో ఒలిశెట్టి కోదండ అనే వ్యక్తి, తనతో సహజీవనం చేస్తున్న లక్ష్మి(45)ని మద్యం మత్తులో కత్తితో పొడిచి, కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహం పక్కనే నిద్రపోయాడు. స్థానికుల కథనం ప్రకారం, కోదండ గతంలో ముగ్గురు మహిళలతో సహజీవనం చేయగా, వారంతా మృతి చెందినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్