ఆసిఫాబాద్: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా జులై 31 నుండి ఆగస్ట్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు, ధర్నాలు నిర్వహించాలంటే ముందుగా పోలీస్ అనుమతి తీసుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్