భగత్ సింగ్ చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ నేతలు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అరిగెల మల్లికార్జున్ యాదవ్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటంలో భగత్ సింగ్ ఐక్యత, సమానత్వం, న్యాయం అవసరాన్ని నొక్కి చెప్పారని, ఆయన ధైర్యం, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్