కాలువల్లో పూడిక తీయకపోవడంతో రాజంపేట్ గ్రామంలో నీట మునిగిన భవనాలు

కొమురం భీము ఆసిఫాబాద్ జిల్లా రాజంపేట్ గ్రామపంచాయతీలో రోడ్ మురికి కాల్వల పూడిక తీయకపోవడంతో, రాజ్ గోండు సేవా సమితి రాయ్ సెంటర్ భవనం లోపల మోకాలి వరకు నీరు నిండింది. పూడిక తీసి ఇళ్లలోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆత్రం రఘు, డివిజన్ అధ్యక్షులు, రాజ్ గోండు సేవా సమితి ఆసిఫాబాద్ వారు గ్రామపంచాయతీ అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్