బుధవారం రాత్రి శివాలయంలో జ్వాలాతోరణం

బెజ్జూర్ మండల కేంద్రంలోని శివాలయ ప్రాంగణంలో ఈరోజు రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు గురుదత్ తెలిపారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. జ్వాలాతోరణం ప్రాముఖ్యతను కూడా వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్