పీకలగుండం: శారద దేవి నవరాత్రుల ముగింపు, ఘనంగా అన్నదానం, నిమజ్జనం

సిర్పూర్, దహేగం పరిధిలోని పీకలగుండం గ్రామంలో శారద దేవి నవరాత్రులలో భాగంగా చివరి రోజు మహిళలు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం, గ్రామస్తులందరూ కలిసి దేవి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్