దమ్మపేట: సీపీఐఎంఎల్ పార్టీలో 50 కుటుంబాలు చేరిక

బుధవారం సీపీఐ (ఎంఎల్) మాస్లైన్ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు పార్టీలో చేరాయి. పార్టీ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో ఎందరో ప్రాణాలు అర్పించారని జిల్లా నాయకురాలు తోడడం దుర్గమ్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్