దమ్మపేట: ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే

దమ్మపేట మండలంలో ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం పాల్గొన్నారు. ఆంగోత్ నాగు—భార్గవి దంపతుల కొత్త ఇంటిని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. పేదలు సొంతింటి కలను నిజం చేయడం కోసం సీఎం రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్