భద్రాద్రి: జడ్పీ ఛైర్మన్.. అక్కడి నుంచే.!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ZP ఛైర్మన్ పదవి జనరల్కు కేటాయించబడింది. జిల్లాలో మొత్తం 22 ZPTC స్థానాలు ఉండగా, ఆళ్లపల్లి, దుమ్ముగూడెం, గుండాల, టేకులపల్లి మండలాల్లోని 4 ZPTC స్థానాలు జనరల్కు రిజర్వ్ అయ్యాయి. వీటిలో ఆళ్లపల్లి, టేకులపల్లి స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. ఈ నాలుగు మండలాల్లో గెలిచే ZPTCలకే ZP ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్