చర్ల: ఇసుక ర్యాంప్ను వెంటనే ప్రారంభించాలి

చర్ల మండలం కొయ్యూరు గ్రామం చిర్రాజుల గిరిజన మహిళా సొసైటీ సమస్యలు పరిష్కారం చేయాలని, ఇసుక ర్యాంప్ను వెంటనే ప్రారంభించాలని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి పాలెం చుక్కయ్య డిమాండ్ చేశారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ ఎదుట ధర్నా నిర్వహించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ర్యాంప్ను అడ్డుకుంటూ సొసైటీ సభ్యులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్