చర్ల: ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ

మంగళవారం చర్ల రైతు వేదికలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, ఐటీడీఏ ద్వారా మంజూరైన 294 ఎస్టీ రిజర్వేషన్ ఇందిరమ్మ ఇళ్ల హామీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎమ్మార్వోలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లంక రాజు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్