గోదావరి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరగడంతో అధికారులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండు రోజుల్లో రెండోసారి ఈ హెచ్చరిక జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వరద ఉధృతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్