కొత్తగూడెం, బర్మాక్యాంప్ లోని సిపిఐ పార్టీ శాఖ ఆధ్వర్యంలో, 25వ జాతీయ మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షబీర్ పాషా అన్న జాతీయ సమితి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బర్మా క్యాంపు సిపిఐ సభ్యులు రవి కిరణ్, ఏఎస్ఎఫ్ సభ్యులు బబ్లూ, మిన్ను, అరుణ్, నిక్కి తదితరులు పాల్గొన్నారు.