కొత్తగూడెం, రామవరం లలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ 118వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా, జిల్లా సహాయ కార్యదర్శి ఖయ్యుం, ఉపాధ్యక్షులు భూపేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు రసూల్, సల్మాన్, మణికంఠ, సంజయ్, రవి, అప్రోచ్, అక్షయ్, అక్బర్, అన్మోల్, జావిద్, రవికుమార్, రణధీర్, వంశీ, దుర్గ తదితరులు భగత్ సింగ్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.