దుర్గమ్మ దర్శనం: నాగా సీతారాములు పూజలు

కొత్తగూడెం జిల్లాలోని రామవరం, చిట్టి రామవరం, గరీబ్ పేటలలో జరుగుతున్న శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు శ్రీ దుర్గ మాత అమ్మవారిని దర్శించుకొని ఆదివారం పూజలు నిర్వహించారు. మండపాల నిర్వాహకులు ఆయనకు సాదర స్వాగతం పలికి, శాలువాతో సన్మానించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్