జూలూరుపాడు: ప్రేమ జంట విషయంలో అమ్మాయి తరుపు బంధువుల ఆగ్రహం

గురువారం రాత్రి జూలూరుపాడు పోలీస్ స్టేషన్ వద్ద ప్రేమ జంట వ్యవహారంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమ్మాయి తరఫున బంధువులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకొచ్చి, పోలీసులపై చెప్పులు విసిరి గందరగోళం సృష్టించారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, స్టేషన్లో గొడవ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్