కొత్తగూడెం: పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా, కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రెహమాన్ ఆధ్వర్యంలో గురువారం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాల ద్వారా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించబడిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్