అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ఐఏఎస్) సౌరబ్ శర్మ మంగళవారం ఆళ్లపల్లి మండలం రేగళ్ల అటవీ పరిధిలో అటవీ అటాచ్మెంట్ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన అటవీ శాఖ కార్యకలాపాలు, స్థానిక అభివృద్ధి పరిపాలనపై అవగాహన పొందారు. రేగళ్ల ఎఫ్తారీ జశ్వంత్ ప్రసాద్, సిబ్బంది ఈ అటాచ్మెంట్కు సహకరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయన క్షేత్రస్థాయిలో పరిపాలనను అర్థం చేసుకున్నారు.