మణుగూరు: అయోధ్య పేరు వాడొద్దు.. సీపీఐ హెచ్చరిక

మణుగూరులో సీపీఐ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య పేరును కొందరు స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్నారని అలా చేస్తే పార్టీ చూస్తూ ఊరుకోదని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి శనివారం అన్నారు. కొందరు స్థూపం విగ్రహం ఏర్పాటుపై హడావుడి చేస్తున్నారని ఇది వారికి అవసరం లేని విషయమని ఆయన పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అయోధ్య పేరును దుర్వినియోగం చేయవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్