మణుగూరులో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు: ఎమ్మెల్యే ఆదేశాలు

మణుగూరులో రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడలు నిర్వహించడం సంతోషదాయకమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో అధికారులతో, పీడీలతో సమావేశమై క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతి స్థాయి కబడ్డీ క్రీడలు చరిత్రలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్