మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త ఆవుల శ్రీనివాస్‌ను మంగళవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.