మణుగూరు: రన్ ఫర్ యూనిటీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా, శుక్రవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మణుగూరు సురక్ష బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించేలా రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, యువత మత్తు పానీయాలకు దూరంగా ఉండి, సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్