మణుగూరు: చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు

మణుగూరు అశోకినగర్కి చెందిన అంజయ్య వద్ద 2017లో రూ. 8 లక్షల రుణం తీసుకున్న సత్యనారాయణ, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు 2019లో రూ. 7 లక్షలకు చెక్ ఇచ్చాడు. అయితే, ఆ చెక్ బౌన్స్ కావడంతో, తీసుకున్న రుణం చెల్లించని కేసులో సత్యనారాయణకు న్యాయమూర్తి సూరిరెడ్డి సోమవారం ఆరు నెలల జైలు శిక్షతో పాటు, రూ. 8 లక్షలు చెల్లించాలని తీర్పునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్