పినపాక: పారిశుద్ధ్య పనులను పరిశీలించిన డీఎల్పీఓ

పినపాక మండలం బయ్యారం గ్రామపంచాయతీలో డీఎల్పీవో సుధీర్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు మంగళవారం పర్యటించారు. బయ్యారం క్రాస్ రోడ్లో రోడ్డు విస్తరణలో ఉన్న దుకాణాలను నేషనల్ గేమ్స్ సందర్భంగా తొలగించాలని ఆదేశించారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య పనులను కచ్చితంగా చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్