పినపాక: కబడ్డీ క్రీడా ఏర్పాట్లు పరిశీలించిన డీఎస్పీ

మంగళవారం, పినపాక మండలం ఈ బయ్యారం హైస్కూల్లో జరగనున్న జాతీయ, రాష్ట్ర అండర్-17 కబడ్డీ క్రీడా పోటీల ఏర్పాట్లను డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు పరిశీలించారు. క్రీడాకారుల సంఖ్య, గ్రౌండ్ ఏర్పాటు వివరాలను ఎంపీఓ వెంకటేశ్వరరావును అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్