పినపాక: రోడ్డుకు ఇరువైపులా ప్లాంటేషన్

రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడల సందర్భంగా 33 జిల్లాల నుంచి క్రీడాకారులు వస్తున్న నేపథ్యంలో, డీపీఓ ఆదేశాల మేరకు గ్రామ సెక్రెటరీలు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పినపాక మండలం బుధవారం ఎంపీడీఓ సంకీర్త్, ఎంపీఓ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం క్రీడాకారులకు స్వాగతం పలకడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది.

సంబంధిత పోస్ట్