గుండాల పీహెచ్సీ సమస్యలు పరిష్కరించాలాని వినతి

గుండాల ప్రభుత్వ పీహెచ్‌సీలో పోస్టుమార్టం మార్చురీ, డయాలసిస్ సెంటర్, గర్భిణీలకు స్కానింగ్, ముగ్గురు స్టాఫ్ నర్సుల అవసరాలను నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు ఆజాద్ సోమవారం డీఎంహెచ్‌కి వినతిపత్రం ద్వారా తెలియజేశారు. సబ్ సెంటర్లలో కరెంట్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు.

సంబంధిత పోస్ట్