ఇల్లెందు: బిఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం

ఇల్లెందులో బిఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త ఎస్. హరికృష్ణ సోమవారం మైగ్రేన్ మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. లావాదేవీల విషయంలో ఓ వ్యక్తి తనపై కేసు పెట్టి నాయకుల ప్రోత్బలంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఆత్మహత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో లేఖ పోస్ట్ చేశారు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్