వినాయకుడు నిమజ్జనోత్సవంలో లేడీ అఘోరీ డ్యాన్స్

TG: లేడీ అఘోరీ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రత్యక్షమైంది. శుక్రవారం రాత్రి జిల్లాలోని రెబ్బెన మండలం దుబ్బు గూడ గణేష్ నిమజ్జనంలో స్థానికులతో కలిసి డ్యాన్స్ చేసింది. అనేక వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారిన ఆమె తాజాగా జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. అనంతరం జిల్లాలో ప్రత్యక్షమవడం అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్