లారీ ఢీ.. వ్యక్తి స్పాట్‌‌డెడ్ (వీడియో)

AP: కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. RTC బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై గురువారం లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. కూరగాయలు తీసుకుని బైకుపై ఇంటికి వెళుతున్న సుబ్బారావును లారీ ఢీకొట్టడంతో, తల ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. దీంతో ఆయన ఘటన స్థలంలోనే మృతి చెందాడు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్