వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఇక నుంచి నియమాల ప్రకారం తప్పకుండా జరిమానా చెల్లించవలసివుంటుంది. పోలీసులు విధించే చలాన్స్ 45 రోజుల్లో చెల్లించాలి లేదా తప్పులేనట్లైతే అప్పీల్ చేయాలి. అది చేసుకోకపోతే వాహనాన్ని అధికారులు స్వాధీనం తీసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్సు రెన్యూవల్ చేయించుకోలేరు. ఐదుకు పైగా చలాన్లు ఉంటే మాత్రం లైసెన్సే రద్దయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం.